Friday, January 10, 2025

ద్వేషపూరిత ప్రసంగం కేసులో ఎస్పీ నేత ఆజంఖాన్ నిర్దోషి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : 2019 ద్వేషపూరిత ప్రసంగం కేసులో సమాజ్‌వాది పార్టీ నాయకుడు ఆజంఖాన్ నిర్దోషి అని ఉత్తరప్రదేశ్ కోర్టు బుధవారం ప్రకటించింది. ఈ కేసులో కిందికోర్టు గత ఏడాది దోషిగా నిర్ధారించి కింది కోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. 2017లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారం చేపట్టిన నాటి నుంచి అవినీతి, దొంగతనం, నుంచి భూకబ్జాల వరకు 87 కేసులు ఆజంఖాన్‌పై నమోదై ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News