Monday, December 23, 2024

మా హిజాబ్‌ను తాకితే చేతులు నరుకుతాం : ఎస్పీనేత వివాదాస్పద వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

SP Leader support to Hijab

అలీఘడ్ : ఎవరైనా మా హిజాబ్‌ను తాకితే వారి చేతులు నరుకుతామని ఎస్పీ నేత రుబినా ఖాసుం హెచ్చరించారు. కర్ణాటకలో హిజాబ్ వివాదం కలకలం రేపుతున్నసంగతి తెలిసిందే. అంతకు ముందు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బిజెపి నేతృత్వం లోని కర్ణాటక ప్రభుత్వం విద్యార్థినుల భవిష్యత్‌తో చెలగాటమాడుతోందని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News