Wednesday, January 8, 2025

ఇస్రో డాకింగ్ టెస్ట్ వాయిదా

- Advertisement -
- Advertisement -

స్పాడెక్స్ మిషన్‌లో భాగంగా నిర్వహించాల్సిన డాకింగ్ టెస్ట్‌ను ప్రస్తుతానికి వాయిదా వేసినట్టు భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వెల్లడించింది. షెడ్యూల్ ప్రకారం డాకింగ్ ప్రక్రియ ఈ నెల 7న జరగాల్సి ఉండగా, 9 వ తేదీకి వాయిదా పడినట్టు పేర్కొంది. వాయిదాకు కారణాలు ఏమీటో వివరించలేదు. ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో ఇస్రో ఈ మిషన్‌ను చేపట్టింది. ఈ మిషన్‌లో తక్కువ కక్షలో ఒకదానితో మరొకదాన్ని అనుసంధించనున్నారు. ఇప్పటివరకు రష్యా, అమెరికా, చైనాకు మాత్రమే క్లిష్టమైన ఈ సాంకేతిక టెక్నాలజీ అందుబాటులో ఉన్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News