Monday, December 23, 2024

ఆల్ ఇండియా ఫారెస్ట్ సర్వీస్ ర్యాంకర్‌ను అభినందించిన స్పీకర్ పోచారం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : ఆల్ ఇండియా ఫారెస్ట్ సర్వీస్ 66వ ర్యాంకర్ తొగరు సూర్యతేజ ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డిని కలిసి ఆశిర్వాదం తీసుకున్నారు. హైదరాబాద్ కు చెందిన సూర్యతేజ శనివారం ప్రకటించిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఫలితాలలో 66వ ర్యాంకు సాధించారు. మంచి ర్యాంకు సాధించిన సూర్యతేజను స్పీకర్ పోచారం ఈ సందర్భంగా అభినందించారు. సూర్యతేజ తండ్రి తొగరు కర్ణాకర్ (అడిషనల్ డిసిపి ) తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ చీఫ్ మార్షల్ హోదాలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News