Wednesday, January 22, 2025

వివాహ వేడుకల్లో పాల్గొన్న స్పీకర్

- Advertisement -
- Advertisement -

బీర్కూర్: తెలంగాణ తిరుమల దేవస్థానంలోని కళ్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన వివాహ వేడుకల్లో రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. లాడేగాం వీరేశం కుమారుడు వంశీకృష్ణ వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రంలో సొసైటీ చైర్మన్ ఎర్వల కృష్ణారెడ్డి, బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇంచార్జీ పోచారం సురేందర్ రెడ్డి, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News