Monday, December 23, 2024

కామారెడ్డి రోడ్డు ప్రమాదంపై స్పీకర్ పోచారం దిగ్భ్రాంతి

- Advertisement -
- Advertisement -

Speaker Pocharam respond on Kamareddy Accident

హైదరాబాద్: కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ మండలం హసన్‌పల్లి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాద సంఘటనపై రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు స్పీకర్ పోచారం సంతాపం తెలిపారు. బాన్సువాడలో ఏరియా హస్పిటల్ లో చికిత్స పొందుతున్న గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. కాగా, హసన్‌పల్లి వద్ద ఆదివారం మధ్యాహ్నం లారీ-ఆటో డీకొన్న ప్రమాదంలో 9 మంది మృతి చెందగా.. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Speaker Pocharam respond on Kamareddy Accident

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News