Thursday, January 23, 2025

ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి నేడు ప్రత్యేక సెలవు..

- Advertisement -
- Advertisement -

ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి ఈసీ శుక్రవారం ప్రత్యేక సెలవు ప్రకటించింది. స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇవ్వాలని సీఈఓ వికాస్ రాజ్ ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ విధుల్లో పాల్గొన్న ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైండింగ్ అధికారులకు ఈరోజు ప్రత్యేక సెలవు ఇచ్చింది.

తెలంగాణలో గురువారం మొత్తం 119 నియోజకవర్గాలల్లో రాష్ట్ర అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగింది. అక్కడక్కడా చిన్నిచిన్న గొడవలు మినహాయిస్తే రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.అనంతరం సాయంత్ర విడుదలైన ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ గెలిచేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు మెజార్టీ సర్వే సంస్థలు వెల్లడించారు. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు రానున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News