Sunday, December 22, 2024

‘మట్కా’ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్..

- Advertisement -
- Advertisement -

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కతున్న తాజా మూవీ ‘మట్కా’. పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదల చేసి టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ విడుదలైంది. 15 రోజుల్లో సినిమా రిలీజ్ అవుతుందని తెలియజేస్తూ రెట్రో లుక్‌లో వరుణ్, మీనాక్షిల బ్లాక్ అండ్ వైట్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘మట్కా’ మూవీ నవంబర్ 14న ఐదు భాషల్లో థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News