Friday, December 20, 2024

కెసిఆర్ బస్సుకు ప్రత్యేక పూజలు

- Advertisement -
- Advertisement -

కెసిఆర్ బస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్ 24వ తేదీ బుధవారం నుంచి కెసిఆర్ రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టనున్నారు.

మంగళవారం హనుమాన్ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్ లో బస్సుకు పూజారులచే ప్రత్యేక పూజలు చేయించారు పార్టీ శ్రేణులు. మొత్తం 17 రోజులపాటు కెసిఆర్ బస్సు యాత్ర చేయనున్నారు. సూర్యపేట జిల్లాలో కెసిఆర్ బస్సుయాత్ర ప్రారంభమై సిద్ధిపేట జిల్లాలో ముగియనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News