Monday, January 20, 2025

చంద్రబాబు నాయుడు ఆరోగ్యం బాగుండాలని ప్రత్యేక పూజలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు ఆరోగ్యం ఉండాలని కోరుతూ టిఎన్‌యుసి రాష్ట్ర అధ్యక్షుడు ఎంకె. బోసు ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లో గణపతి దేవాలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. చంద్రబాబు నాయుడు ఎటువంటి మచ్చ లేకుండా అక్రమకేసు నుంచి బయటికి రావాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని చంద్రబాబు నాయుడి పేరుతో అర్చనలు పూజలు చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ బాబాయ్, పసల ప్రసాద్ , పుణ్యకోటి శాస్త్రి, ప్రేమ్ కుమార్, గౌరీ శంకర్, శంకర్, మధు, నాందేవ్ తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News