Wednesday, January 22, 2025

గుబ్బడి సంగమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు

- Advertisement -
- Advertisement -

ఝరాసంగం : మండల పరిధిలోని కుప్పానగర్ గ్రామంలో వెలిసిన గుబ్బడి సంగమేశ్వర స్వామి దేవాలయంలో అమావాస్యను పురస్కరించుకొని భక్తు లు ఆలయంలో స్వామివారికి రుద్రాభిషేకం, జలాభిషేకం, క్షీరాభిషేకం వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో బర్దిపూర్ ఆశ్రమ పీఠాధిపతి వైరాగ్య శిఖామని అవధూత గిరి మహారాజ్ ఆలయ కమిటీ చైర్మన్ పండరినాథ్, మాజీ సర్పంచ్ శంకరయ్య, ఎంపి సంతోష్ పాటిల్, నర్సింలు, రాజ్ కుమార్ స్వామి, లక్ష్మణ్ యాదవ్‌లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News