Thursday, January 23, 2025

పశ్చిమ బెంగాల్ లో నకిలీ నోట్లతో నేరస్థుడి పట్టివేత

- Advertisement -
- Advertisement -

Fake currency racketeer

మాల్డా: పశ్చిమ బెంగాల్ లోని మాల్డాలో స్పెషల్ టాస్క్ఫోర్స్ ఓ నకిలీ కరెన్సీ రాకెటీర్ ను పట్టుకుంది. ఎంటలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇది జరిగింది. అతని వద్ద నుంచి రూ. 4 లక్షల నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News