Saturday, February 22, 2025

పలు రాష్ట్రాలకు ప్రత్యేక రైళ్లు

- Advertisement -
- Advertisement -

Special trains to various states: South Central Railway

దక్షిణమధ్య రైల్వే

హైదరాబాద్: వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకొని దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఇప్పటికే పలు స్టేషన్ల మధ్య ప్రత్యేక సర్వీసులను నడుపుతుండగా మే, జూన్ మాసాల్లో నడిపే రైళ్ల జాబితాను తాజాగా విడుదల చేసింది. సికింద్రాబాద్, చిత్తూరు, హైదరాబాద్, తిరుపతి, బెంగళూరు కంటోన్మెంట్, ఎర్నాకుళం, చెన్నై, మదురై, శ్రీకాకుళం, రామేశ్వరం, గోరటిపూర్, కైపూర్, విశాఖ, కటక్ నుంచి పలు ప్రాంతాలకు శనివారం నుంచి పలు ప్రత్యేక రైలు సర్వీసులను ప్రవేశపెట్టినట్టు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. అందులో భాగంగా ఖాజీపేట నుంచి దాదర్‌కు 22 వేసవి ప్రత్యేక వీక్లీ రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News