Monday, December 23, 2024

50 శాతం విమానాలనే నడపాలి

- Advertisement -
- Advertisement -

SpiceJet Ordered To Cut Flights By Half For Safety

న్యూఢిల్లీ : బడ్జెట్ విమాన సంస్థ స్పైస్‌జెట్‌కు ఎవియేషన్ రెగ్యులేటరీ డిజిసిఎ షాక్ ఇచ్చింది. స్పైస్‌జెట్ 50 శాతం విమానాలను నడపాలంటూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. సాంకేతిక పరమైన తప్పిదాలు వెలుగుచూసిన నేపథ్యంలో స్పైస్‌జెట్‌పై డిజిసిఎ ఈ నిర్ణయం తీసుకుంది. ఎనిమిది వారాల పాటు స్పైస్‌జెట్ 50 శాతం విమానాలనే నడపాలని, వేసవి షెడ్యూల్‌లో తదుపరి నిర్ణయం తీసుకుంటామని డిజిసిఎ పేర్కొంది. ఇటీవల 18 రోజుల వ్యవధిలో 8 స్పైస్‌జెట్ సాంకేతిక సమస్యలు వెలుగుచూసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News