Sunday, April 6, 2025

స్పైస్‌జెట్ లాభం రూ.205 కోట్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: క్యూ1(ఏప్రిల్‌జూన్) ఫలితాల్లో బడ్జెట్ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ నికర లాభం రూ.205 కోట్లు నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో సంస్థకు రూ.789 కోట్లు నష్టం వచ్చింది. అంటే కంపెనీ లాభాల్లోకి అడుగుపెట్టింది. అంతకుముందు 2023 జనవరిమార్చి త్రైమాసికంలోనూ స్పైస్‌జెట్ రూ.457 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. అనేక సవాళ్లలోనూ కంపెనీ క్యూ1లో ప్రకటించి వృద్ధిని నమోదు చేసిందని స్పైస్‌జెట్ సిఎండి అజయ్ సింగ్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News