Monday, December 23, 2024

స్పైస్‌జెట్ క్రమంగా ఫ్లైట్లను పునరుద్ధరిస్తుంది: డిజిసిఎ

- Advertisement -
- Advertisement -

SpiceJet to gradually resume flights: DGCA

న్యూఢిల్లీ: బడ్జెట్ విమాన సంస్థ స్పైస్‌జెట్ క్రమంగా ఫ్లైట్లను పునరుద్ధరిస్తుందని డిజిసిఎ(డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) చీఫ్ అరుణ్ కుమార్ పేర్కొన్నారు. కంపెనీ తగినంత ఇంజినీరింగ్, ఆర్థిక సామర్థం కల్గివున్నట్టు నిరూపించుకుందని విమాన రెగ్యులేటరీ సంస్థ తెలిపింది. స్పైస్‌జెట్ సుమారు 8 వారాల పాటు 50 శాతం విమానాలను నడపాలంటూ గత వారం డిజిసిఎ ఆదేశాలు జారీ చేసింది. కంపెనీ భద్రత, సామర్థం విషయంలో విఫలమవుతున్న నేపథ్యంలో డిజిసిఎ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News