Wednesday, January 15, 2025

బాలీవుడ్‌లోకి శ్రీలీల?

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్‌లో తారాజువ్వలా దూసుకొచ్చిన శ్రీలీల మరోవైపు ఇతర భాషలపై దృష్టి పెట్టింది. ఏకంగా బాలీవుడ్ మూవీస్ వైపు శ్రీలీల దృష్టి సారించినట్టు తెలిసింది. ఇందులో భాగంగా ఆమె క్రేజీ ఆఫర్ కొట్టేసిందంటూ కథనాలు వస్తున్నాయి. సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహీం అలీఖాన్ హీరోగా పరిచయం అవుతున్నాడు. కరణ్ జోహార్ దగ్గర అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేసిన ఇబ్రహీం తాజాగా ఓ సినిమా పూర్తిచేశాడు. ఇప్పుడు తన రెండో సినిమాకు రెడీ అవుతున్నాడు. కునాల్ దేశ్ ముఖ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో ఇబ్రహీం అలీఖాన్ సరసన హీరోయిన్‌గా శ్రీలలను తీసుకున్నట్టు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News