Monday, January 20, 2025

సన్ రైజర్స్ ప్రధాన కోచ్‌గా బ్రియాన్ లారా

- Advertisement -
- Advertisement -

వచ్చే సీజన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త కోచ్‌ను నియమించింది. వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారాను ఎస్‌ఆర్‌హెచ్ ప్రధాన కోచ్‌గా ఎంపిక చేసింది. టామ్ మూడీ స్థానంలో లారా కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ విషయాన్ని ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రపంచ క్రికెట్‌లోని అత్యుత్తమ క్రికెటర్లలో లారా ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. దీంతో వచ్చే సీజన్‌లో అతని సేవలను ఉపయోగించుకోవాలని హైదరాబాద్ యాజమాన్యం నిర్ణయించింది.

SRH Appointed Brian Lara as Head Coach

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News