Sunday, December 22, 2024

12 మంది భారత మత్సకార్మికులు శ్రీలంకలో అరెస్ట్

- Advertisement -
- Advertisement -

కొలంబో : తమ సముద్రజలాల్లోకి అక్రమంగా ప్రవేశించారంటూ 12 మంది భారతీయ మత్సకారులను శ్రీలంక నేవీ అరెస్టు చేసింది. వారి మూడు ట్రాలర్లను శనివారం స్వాధీనం చేసుకుంది. ఉత్తర జాఫ్నా ద్వీపం లోని కారైనగర్ తీరంలో ఈ అరెస్టు జరిగింది. తదుపరి చర్యల కోసం అరెస్టయిన వారిని కాంకేసంతురై హార్బర్‌కు తరలించారు. 2023లో శ్రీలంక నేవీ 240 మంది భారత మత్సకారులను అరెస్ట్ చేసి 35 ట్రాలర్లను స్వాధీనం చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News