Sunday, December 22, 2024

బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక

- Advertisement -
- Advertisement -

ఇండియా, శ్రీలంక వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచ్ నడుస్తోంది. శ్రీలంక జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.  శ్రీలంక 19.5 ఓవర్లలో 3 వికెట్లు పోగొట్టుకుని 76 పరుగులతో ఆడుతోంది. కరెంట్ రన్ రేట్ 3.37 గా ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News