Wednesday, January 22, 2025

లంక అధ్యక్షుడిగా రణిల్

- Advertisement -
- Advertisement -

Sri Lanka New President is Ranil Wickremesinghe

కొలంబో: శ్రీలంక అధ్యక్షుడిగా రణిల్ విక్రమ్ సింఘేను ఎన్నికయ్యారు. లంక ఎంపిలు రణిల్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అధ్యక్ష పదవి కోసం రణిల్, దులస్ అలహాప్పెరుమా మధ్య తీవ్ర పోటీ నెలకొంది. శ్రీలంక పార్లమెంట్‌లో మొత్తం 225 మంది సభ్యులు ఉన్నారు. అధ్యక్షుడిగా ఎన్నిక కావాలంటే 113 మంది సభ్యుల మద్ధతు అవసరం ఉంది. రణిల్ విక్రమ్ సింగేకు అనుకూలంగా 134 మంది సభ్యుల  మద్ధతు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News