Monday, December 23, 2024

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంక

- Advertisement -
- Advertisement -

 

కోల్‌కతా: ఈడెన్‌గార్డెన్స్ మైదానంలో భారత్-శ్రీలంక మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో లంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. లంక ఐదు ఓవర్లలో 27 పరుగులతో ఆటను కొనసాగిస్తుంది. తొలి వన్డేలో లంకపై భారత జట్టు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News