Thursday, April 3, 2025

లంక 166/2

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వరల్డ్ కప్‌లో భాగంగా రాజీవ్ గాంధీ ఇంటర్‌నేషనల్ స్టేడియంలో శ్రీలంక-పాకిస్తాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో లంక 23 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 166 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. కుశాల్ పెరీరా పరుగులేమీ చేయకుండా హసన్ అలీ బౌలింగ్ రిజ్వాన్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్ రూపంలో మైదానం వీడాడు. పథుమ్ నిశాంక, కుశాల్ మెండిస్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. నిశాంక 51 పరుగులు చేసి షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో షఫికు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. కుశాల్ మెండీస్ 53 బంతుల్లో 73 పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజులో కుశాల్ మెండీస్(79), సదీరా సమరావిక్రమా(28) బ్యాటింగ్ చేస్తున్నారు.

Also Read: మలాన్ సెంచరీ…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News