Monday, January 20, 2025

శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్: శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం మళ్లీ పెరిగింది. శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన 16 గేట్లు అధికారులు ఎత్తారు. ఎస్‌ఆర్‌ఎస్‌పి ఇన్‌ఫ్లో 52,548 క్యూసెక్కులుండగా ఔట్‌ఫ్లో కూడా 52,548 క్యూసెక్కులుగా ఉంది. ఈ ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 1090 అడుగులుకాగా పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులుగా ఉంది. శ్రీరామ్‌సాగర్ ప్రస్తుత నీటి నిల్వ సామర్థం 84.81 టిఎంసిలు ఉండగా ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థం 90 టిఎంసిలుగా ఉంది.

Also Read: నేడు విద్యాసంస్థలు పునఃప్రారంభం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News