Monday, December 23, 2024

‘అల్లూరి’గా శ్రీవిష్ణు

- Advertisement -
- Advertisement -

Sri Vishnu act with alluri

హీరో శ్రీవిష్ణు ప్రస్తుతం లక్కీ మీడియా బ్యానర్‌లో బెక్కెం వేణుగోపాల్, బెక్కెం బబిత నిర్మిస్తున్న కొత్త చిత్రంలో నటిస్తున్నాడు. ప్రదీప్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం భిన్నమైన కథాంశంతో రూపొందుతోంది. కాగా ‘అల్లూరి’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా ప్రీ లుక్ ను మాస్ మహారాజా రవితేజ విడుదల చేశారు. పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీవిష్ణు సిన్సియర్ పోలీసుగా ఉన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News