Monday, March 3, 2025

వాగ్గేయకారులకు, కళాకారులకు ప్రభుత్వం గౌరవం ఇస్తోంది: భట్టి విక్కమార్క

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎల్బీ స్టేడియంలో శ్రీభక్త రామదాసు జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాల్లో….ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క పాల్గొన్నారు. జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క మంత్రులను సత్కరించారు. వాగ్గేయకారులకు, కళాకారులకు ప్రభుత్వం గౌరవం ఇస్తోందని తెలిపారు. దీంతో పాటుగా వాగ్గేయకారులకు, నాటకాలు వేసేవారికి కూడా అవార్డులు ఇస్తామన్నారు. పాడడం అందరికీ ఉండే కళ కాదు.. దానిని గౌరవంగా భావించాలని భట్టి విక్రమార్క కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News