- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మైనర్ బాలికలపై యువకులు అత్యాచారం చేశారు. పలాసలోని కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో పుట్టిన రోజు వేడుకలకు పిలిచి బాలికలపై యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత కుటుంబాలతో పెద్దలు రాజీ కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరులో తండ్రీ, కుమారులను కత్తులతో బెదిరించి అత్తా కోడళ్లపై ఆరుగురు సామూహిక అత్యాచారం చేసిన విషయం తెలిసిందే.
- Advertisement -