- Advertisement -
మోస్రా : మోస్రా మండల కొత్త తహసీల్దార్‌గా శ్రీకాంత్‌రావు బాధ్యతలను తీసుకున్నారు. శ్రీకాంత్‌రావు బోధన్ ఆర్డీవో ఆఫీస్‌లో డివిజనల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్‌గా విధులను నిర్వర్తించారు. నూతన తహసీల్దార్‌గా వచ్చిన శ్రీకాంత్‌రావు మండలంలోని ప్రజల సమస్యలను పరిష్కరించనున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ తీహసీల్దార్ సాయిలు, ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -