Sunday, January 19, 2025

ఐదో వికెట్ కోల్పోయిన లంక

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: వరల్డ్ కప్‌లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో శ్రీలంక-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక 35 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 196 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. చరితా అసలంకా హాఫ్ సెంచరీతో చెలరేగాడు. శ్రీలంక బ్యాట్స్‌మెన్లు పథుమ్ నిశాంక(41), సదీరా సమరా విక్రమార్క్(41) పరుగులు చేసి పర్వాలేదనిపించారు. ప్రస్తుతం క్రీజులో చరితా అసలంకా(41), ధనంజయా ది సిల్వా(22) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ బౌలర్లలో షకీబ్ అల్ అసన్ రెండు వికెట్లు, ఇస్లామ్, హషన్ షకీబ్ చెరో ఒక వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News