Sunday, January 19, 2025

World Cup: మూడో వికెట్ కోల్పోయిన లంక

- Advertisement -
- Advertisement -

లక్నో: భారత రత్న శ్రీ అటల్ బిహారి వాజ్‌పేయీ ఎక్నా క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియా-శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌లో లంక 28 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 165 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఓపెనర్లు నిశాంక- పెరీరా ఒక్కో పరుగు జత చేస్తూ 124 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. పథుమ్ నిశాంక 61 పరుగులు చేసి ప్యాట్ కమ్నీస్ బౌలింగ్‌లో వార్నర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కుశాల్ మెండీస్ 78 పరుగులు చేసి కమ్నీస్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. కుశాల్ మెండీస్ తొమ్మిది పరుగులు చేసి జంపా బౌలింగ్‌లో వార్నర్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ప్రస్తుతం క్రీజులో సమర విక్రమ్(07), చరితా అశలంక(0) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

Also Read: వీరులను కన్న పుణ్యభూమి తెలంగాణ: రాజ్‌నాథ్ సింగ్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News