Monday, April 28, 2025

మూడో వికెట్ కోల్పోయిన శ్రీలంక

- Advertisement -
- Advertisement -

కొలంబో: భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో వన్డేలో లంక జట్టు 22 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 89 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. సిరాజ్ తొలి బంతికే పథుమ్ నిశాంకను ఔట్ చేశాడు. అవిష్క ఫెర్నాడో 40 పరుగులు చేసి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కుశాల్ మెండిస్ 30 పరుగులు చేసి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్లు రూపంలో ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో సదీరా సమరా విక్రమ(5), చరితా అసలంకా(08) బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News