Friday, December 20, 2024

హాఫ్ సెంచరీలతో చెలరేగిన లంక ఓపెనర్లు

- Advertisement -
- Advertisement -

లక్నో: వరల్డ్ కప్‌లో భాగంగా భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయీ ఎక్నా క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియా-శ్రీలంక మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో లంక 20 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 114 పరుగులతో ఆటను కొనసాగిస్తున్నారు. పథుమ్ నిశాంక, కుశాల్ పెరీరా హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ప్రస్తుతం క్రీజులో నిశాంక (50), పెరీరా(54) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News