Monday, December 23, 2024

కరుణరత్నె సెంచరీ…. లంక 204/6

- Advertisement -
- Advertisement -

Srilanka scored 204 runs for 6 wickets

 

బెంగళూరు: చిన్నస్వామి స్టేడియలో శ్రీలంక-భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో మూడు రోజు లంక 56 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 204 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. శ్రీలంక 243 పరుగులు చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయి. లంక కెప్టెన్ కరుణరత్నె సెంచరీతో చెలరేగాడు. లంక బ్యాట్స్‌మెన్లలో మెండీస్ 54 పరుగులు చేయగా మిగితా బ్యాట్స్‌మెన్లు సింగల్ డిజీట్‌కే పరిమితమయ్యారు. ప్రస్తుతం క్రీజుల కరుణరత్నే (107), లాషిత్ ఎంబులాడానియా(02) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. భారత్ బౌలర్లలో అశ్విన్, అక్షర పటేల్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా బుమ్రా, జడేజా చెరో ఒక వికెట్ తీశాడు.

ఇండియా తొలి ఇన్నింగ్స్: 252
శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 109
ఇండియా రెండో ఇన్నింగ్స్: 303

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News