Sunday, February 23, 2025

హయ్యస్ట్ వ్యూస్ లో శ్రీమంతుడు

- Advertisement -
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘శ్రీమంతుడు’ 8 సంవత్సరాల క్రితం 2015లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నాన్- బాహుబలి హిట్‌గా నిలిచింది. శ్రీమంతుడు మూవీ ఇప్పుడు మరో అరుదైన ఘనత సాధించింది. యూట్యూబ్‌లో 200 మిలియన్ల ప్లస్ వ్యూస్ సాధించిన తొలి తెలుగు సినిమాగా రికార్డ్ సృష్టించింది. యూట్యూబ్‌లో హయ్యస్ట్ వ్యూస్ తో పాటు అత్యధికంగా ఇష్టపడిన తెలుగు చిత్రంగా నిలిచింది.

Also Read: హిస్టరీ క్రియేట్ చేసిన షారూఖ్.. కలెక్షన్స్‌తో ‘జవాన్’ సెన్సేషన్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News