Saturday, January 18, 2025

భారీ వర్షం… అహ్మదాబాద్ నుంచి శ్రీనివాస్ గౌడ్ రాక

- Advertisement -
- Advertisement -

4 Days custody to srinivas goud murder conspiracy accused

 

మహబూబ్ నగర్: గురువారం మహబూబ్ నగర్ పట్టణంలో ఒక్కసారిగా కురిసిన భారీ వర్షం వల్ల లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికావడంతో అహ్మదాబాద్ నుంచి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ కు రానున్నారు. అహ్మదాబాద్ లో  జాతీయ క్రీడల జరుగుతుండడంతో క్రీడా శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ పర్యటిస్తున్నారు. మరో రెండు రోజుల పాటు అహ్మదాబాద్ లో ఉండాల్సిన మంత్రి మహబూబ్ నగర్ లో భారీ వర్షాల కురవడంతో శుక్రవారం  ఉదయం బయలుదేరారు. ఇవాళ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలలో మంత్రి పర్యటించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News