Sunday, January 5, 2025

ఉద్యోగ, కార్మిక సంఘం డైరీని ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

తెలంగాణ మున్సిపల్ ఉద్యోగ, కార్మిక సంఘం డైరీని ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

 

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం 2022 సంవత్సర డైరీ, టేబుల్‌ను క్యాలెండర్‌ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. సోమవారం సంఘం అధ్యక్షులు తిప్పర్తి యాదయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సంఘ నాయకులు జగన్ మోహన్,మంద రవి,కృష్ణ ,దేవానందం,జలందర్ రెడ్డి, అశోక్ కుమార్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగ సంఘాల జెఎసి చైర్మన్ తిప్పర్తి మహేష్,ఓట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు చిరు నీలం,శ్రీనివాస్ రెడ్డి,నాగేషప్ప, సాయి కుమార్, అష్రాఫ్ ,బిక్షపతి ,అచ్యుత్, నారాయణస్వామి, యాదయ్య ,అజారుద్దీన్,లక్మి పవన్,లవ,రమేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News