Monday, December 23, 2024

‘కోటాక్ జూనియర్ ఇంటర్నేషనల్ సిరీస్-2022’ను ప్రారంభించిన శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో కోటాక్ జూనియర్ ఇంటర్నేషనల్ సిరీస్-2022ను రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గోపిచంద్ అకాడమీ చైర్మన్ పుల్లెల గోపీచంద్, చాముండేశ్వరి నాధ్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ శేఖర్ చంద్ర బిస్వాస్, విసిఆర్ గ్రూప్ చైర్మన్ చలసాని వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

Srinivas Goud Inaugurates Jr International badminton Series

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News