Monday, December 23, 2024

క్రాస్ బౌ షూటింగ్ గన్ ను ఆవిష్కరించిన శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

Srinivas Goud invented cross bow shooting gun

హైదరాబాద్: రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని లాల్ బహదూర్ మినీ స్టేడియం లో తెలంగాణ క్రాస్ బౌ షూటింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం లో నూతనంగా క్రాస్ బౌ షూటింగ్ ను తొలిసారిగా ప్రవేశ పెట్టిన సందర్భంగా లోగో, క్రాస్ బౌ షూటింగ్ గన్ ను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్. వేణుగోపాల చారి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అల్లపురం వెంకటేశ్వర రెడ్డి, జూపల్లి భాస్కరరావు, నవీన్, క్రాస్ బౌ షూటింగ్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మీ చైతన్య, ఎర్నియా, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News