Monday, December 23, 2024

బుద్ధవనం ప్రాజెక్టుపై రూపొందించిన వెబ్ సైట్ ను ప్రారంభించిన శ్రీనివాస్ గౌడ్..

- Advertisement -
- Advertisement -

Srinivas Goud starts Website of Buddhavanam Project

హైదరాబాద్: ప్రతిష్టాత్మక బుద్ధవనం ప్రాజెక్టుపై రూపొందించిన అధికారిక వెబ్ సైట్ ను రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ నగరంలోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బుద్ధవనం స్పెషల్ ఆఫీసర్ మల్లెపల్లి లక్ష్మయ్య, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, టూరిజం కార్పొరేషన్ ఎండి మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

Srinivas Goud starts Website of Buddhavanam Project

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News