Wednesday, January 22, 2025

వైభవోత్సవాల్లో మంత్రి హరీశ్‌రావు

- Advertisement -
- Advertisement -

 

మనతెలంగాణ/ హైదరాబాద్ : ఎన్టీఆర్ స్టేడియంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించిన శ్రీనివాస కల్యాణం, శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలకు రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు కుటుంబ సమేతంగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. తిరుమలలో సోమవారం శ్రీవారిని 83,223 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి తలనీలాలను 36,658 మంది సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 4.73 కోట్లు, సర్వదర్శనానికి అన్ని కంపార్ మెంట్లు నిండి 3 కిలోమీటర్ల మేర భక్తులు వేచివున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 40 గంటల సమయం పడుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News