Monday, December 23, 2024

బిజెపికి బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి శ్రీశైలం గౌడ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బిజెపికి బిగ్ షాక్ తగిలింది. బిజెపి నేత, మాజీ ఎంఎల్ఎ కూనం శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్‌లో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎఐసిసి ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్‌లో చేరారు. ఆయనకు మున్షీ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఎంఎల్‌సి మహేశ్ కుమార్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు. గురువారం శ్రీధర్ బాబు, మాజీ మంత్రి పట్నం మహేందర్, ఎంఎల్‌సి మహేశ్ కుమార్ గౌడ్ తదితరులు శ్రీశైలం ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి రావాని ఆహ్వానించిన విషయం విధితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News