Wednesday, January 22, 2025

శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు.. 2 గేట్లు ఓపెన్

- Advertisement -
- Advertisement -

శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. దీంతో అధికారులు, ప్రాజెక్టు 2 గేట్లు 10 అడుగులు మేర ఎత్తివేత నీటిని కిందకు వదులుతున్నారు. జలాశయానికి ఇన్ ఫ్లో 1,17,326 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 1,22,874 క్యూసెక్కులుగా ఉంది. ఇక, ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 884 అడుగులకు చేరుకుంది. మరోవైపు, కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News