Saturday, December 21, 2024

శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లు మూసివేత..

- Advertisement -
- Advertisement -

Srisailam Project Gates Closed with dip in Inflow

కర్నూల్: శ్రీశైలం ప్రాజెక్టు ఎగువ పరివాహక ప్రాంతాల నుండి నీటి ప్రవాహం తగ్గడంతో అధికారులు మంగళవారం ఉదయం రేడియల్ ట్రస్ట్ గేట్లను మూసేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 884.50 అడుగులుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 1,31,772 క్యూసెక్కులు కాగా.. అవుట్ ఫ్లో 63,276 క్యూసెక్కులు ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 212.9198 టీఎంసీలుగా ఉంది. కుడి విద్యుత్ కేంద్రం నుండి 16.016 మిలియన్ యూనిట్స్, ఎడమ విద్యుత్ కేంద్రం నుండి 16.813 మిలియన్ యూనిట్స్ విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది.

Srisailam Project Gates Closed with dip in Inflow

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News