Thursday, January 23, 2025

‘రాంబో’గా శ్రీతేజ్

- Advertisement -
- Advertisement -

శ్రీతేజ్ హీరోగా ’హిడింబ’ లాంటి థ్రిలింగ్ బ్లాక్‌బస్టర్‌ని అందించిన శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ బ్యానర్‌పై రత్నాకరం అనిల్ రాజు దర్శకత్వంలో నిర్మాత శ్రీధర్ గంగపట్నం ఓ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ నిర్మిస్తున్నారు. శ్రీతేజ్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రానికి ‘రాంబో’ అనే పవర్‌ఫుల్ టైటిల్ ని పెట్టారు. ఫస్ట్ లుక్ లో శ్రీతేజ్ రగ్గడ్ అండ్ ఇంటెన్స్ లుక్‌లో ఫెరోషియస్ గా కనిపించారు. రాంబో టైటిల్, శ్రీతేజ్ టెర్రిఫిక్ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇటివలే వైజాగ్ షెడ్యుల్ పూర్తి చేయడంతో ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తయింది. బ్యాలెన్స్ పాటలని చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News