Monday, January 20, 2025

నేడు శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: 2023 జనవరి నెల‌కు సంబంధించిన తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను డిసెంబర్ 12న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. అదేవిధంగా, 2023 జనవరి నెల‌కు సంబంధించి మ‌రికొన్ని ఆర్జిత‌సేవా టికెట్లకు ఆన్‌లైన్ ల‌క్కీడిప్ న‌మోదు ప్ర‌క్రియ డిసెంబర్ 12న ఉదయం 10 గంట‌ల‌ నుండి డిసెంబరు 14న ఉదయం 10 గంటల వరకు ఉంటుంది. ఆ తరువాత లక్కీడిప్ లో టికెట్లు కేటాయిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News