Friday, January 10, 2025

తిరుమలలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమలలో రెండో రోజు శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. చిన్న శేష వాహనంపై భక్తులు శ్రీవారి దర్శనం చేసుకుంటున్నారు. మధ్యాహ్నం స్వామివారికి స్నపన తిరుమంజనం జరుగుతోంది. గోవింద నామాలతో సప్తగిరులు మార్మోగుతున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. మంగళవారం రాత్రి 7 గంటలకు హంసవాహన సేవ ఉంటుంది. భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చారు.

Also Read: నాడు బిచ్చగత్తె..నేడు ఆన్‌లైన్ ఇంగ్లీష్ ట్యూటర్(వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News