Saturday, April 5, 2025

ఈ ఏడాది 3 శ్రీవారి ఆలయాలు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

తిరుమలలో ఈ ఏడాది 3 శ్రీవారి ఆలయాలను ప్రారంభిస్తున్నట్లు టిటిది అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీతం పేటలో మే 4వ తేదిన శ్రీవారి ఆలయం ప్రారంభిస్తున్నట్లు టిటిది అధికారులు తెలిపారు. అదే విధంగా రంపచోడవరం ఆలయంలో శ్రీవారి విగ్రహ ప్రతిష్ట మే22వ తేదిన నిర్వహిస్తున్నట్లు టిటిడి పేర్కొన్నారు. జూన్ 8వ తేదిన జమ్ములో శ్రీవారి ఆలయ ప్రారంభించనున్నట్లు టిటిది అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News