Wednesday, January 22, 2025

బాలీవుడ్ లో 30 ఏళ్లు పూర్తిచేసుకున్న షారూఖ్ ఖాన్!

- Advertisement -
- Advertisement -

Sharukh Khan

ముంబై: హిందీ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ శనివారం బాలీవుడ్ లో 30 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. వెండితెరపై అతడి తొలి చిత్రం ‘దీవాన’ 1992లో ఇదే రోజున విడుదలయింది. అతడి సినీ జీవిత పయనపు మరపురాని రోజును ప్రొడక్షన్ హౌస్ యశ్ రాజ్ ఫిలిమ్స్ ఈ సందర్భంగా వేడుకచేసింది. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఈ సందర్భంగా తన భావాలు పంచుకున్నాడు. షారూఖ్ ‘పఠాన్’ చిత్రం ఫోటోలను కూడా ఆయన షేర్ చేశారు. ఆయన చిత్రంలో దీపికా పదుకొణె, జాన్ అబ్రాహం కూడా మరో ఆకర్షణ అని ఆయన తెలిపారు. ‘పఠాన్’ సినిమా హిందీ, తమిళ్, తెలుగు భాషలలో 2023 జనవరి 25న విడుదల కానున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News