Monday, December 23, 2024

సహజీవనమే బాగుంది

- Advertisement -
- Advertisement -

Sruthi hasan says her opinion on Marriage

తమిళంలో కంటే తెలుగు, హిందీ భాషల్లో పేరు తెచ్చుకున్న శృతి పెళ్లి వద్దు సహజీవనమే ముద్దంటోంది. 35 ఏళ్లు దాటినా పెళ్లి మాటంటే చిరాకు పడుతోంది ఈ బ్యూటీ. మాస్ మహారాజా రవితేజ నటించిన ‘క్రాక్’ బ్లాక్‌బస్టర్ కావడంతో మళ్లీ స్టార్ హీరోయిన్‌గా బౌన్స్ బ్యాక్ అయిన శృతి గత కొంత కాలంగా శాంతను హజారికాతో సహ జీవనం చేస్తోంది. లాక్ డౌన్ సమయంలో ముంబయ్‌లో వీరిద్దరు కలిసి ఉన్నారు. అయితే పెళ్లెప్పుడు చేసుకోబోతున్నారని అడిగితే మాత్రం… పెళ్లి ప్రస్తావన తీసుకురావద్దని, అది తనకు ఇష్టం లేదని చెప్పేస్తోంది ఈ భామ. అంతేకాకుండా తనకు సహజీవనమే బాగుందని పేర్కొంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News