- Advertisement -
‘బాహుబలి’ ప్రాంచైజీతో ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దర్శకుడు యస్‌యస్.రాజమౌళి క్రేజ్ ‘ఆర్‌ఆర్‌ఆర్’తో మరింత పెరిగింది. ఈ స్టార్ డైరెక్టర్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో చేయబోయే సినిమా నేపథ్యాన్ని వివరించాడు. ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడి యాత్ర ఇదని తెలిపారు. ఇక దర్శకుడు మెల్ గిబ్సన్ తనకు స్ఫూర్తి అని… యాక్షన్‌తో సహా అనేక విషయాలను బలంగా చూపించడం మెల్ గిబ్సన్ నుంచే నేర్చుకున్నానని రాజమౌళి చెప్పారు.
SS Rajamouli about Next movie with Mahesh Babu
- Advertisement -